సినిమా కు వెళ్లడం తప్పుకాదు..
ఆ మోజులో పడి భవిష్యత్తు పాడుచేసుకోవడం తప్పు,
మధ్యం త్రాగడం తప్పు కాదు,
మనలను మనం మైమర్చిపోయంతగా త్రాగడం తప్పు,
మధ్యం త్రాగడం తప్పు కాదు,
మనలను మనం మైమర్చిపోయంతగా త్రాగడం తప్పు,
భక్తిగా ఉండటం తప్పు కాదు
ఇతరుల మనోబావాలు దెబ్బతీయడం తప్పు....
తినడం తప్పు కాదు,
తిండే ప్రదానం అనుకోవడం తప్పు,
బార్యపిల్లల కోసం బ్రతకడం తప్పు కాదు...
జన్మ నిచ్చిన తల్లిదండ్రులను నిర్లక్యం చేయడం తప్పు,
సేవ చేయడం తప్పు కాదు,
సేవ పేరుతో దోచుకోవడం ,దాచుకోవడం తప్పు...
సంపాధన తప్పు కాదు...
సంతోషానికి దూరం అవ్వడం తప్పు.....
నాయకులు కావడం తప్పు కాదు...
నమ్ముకొన్న వారికి ద్రోహం చేయుట తప్పు,
స్నేహం చేయుట తప్పు కాదు...
మోసం చేయుట తప్పు,
కోపపడటం తప్పుకాదు
కొట్టటం,తిట్టడం తప్పు,
కారులలో తిరగడం తప్పుకాదు..
నడచివెళ్లె వారిని చూసి నవ్వడం తప్పు,
బంగారం ధరించడం తప్పు కాదు..
భాధలలో ఉన్నవారిని ఓదార్చకపోవడం తప్పు,
చదువు కోవడం తప్పు కాదు...
సంస్కారం లేకపోవడం తప్పు,
ఖరీదైన వస్త్రాలు వేసుకోవడం తప్పు కాదు...
లేనివారిని హేళన చేయడం తప్పు..
ఆశపడటం తప్పు కాదు....
అత్యాశ పడటం తప్పు,
✍ మీ ఆత్మీయ మిత్రుడు..