YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అర్జున్ రెడ్డి దర్శకుడి తో మహేష్ బాబు !!

అర్జున్ రెడ్డి దర్శకుడి తో మహేష్ బాబు !!

అర్జున్ రెడ్డి సినిమాతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమా తెరకెక్కిచిన  తీరు చూసి ఆయన దర్శకత్వం వహించే తరువాత ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో అని తెలుగు యువత ఎదురుచూస్తున్నారు. ఆయన ఒక  కథ  మహేష్ బాబు కి వినిపించినట్టు ఫిలింనగర్ లో టాక్ హల్చల్ చేస్తుంది .మహేష్ కి  ఆ కథ నచ్చడం తో సందీప్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.ఈ చిత్రంలో ఆయన మెకానిక్ గా  కనిపించబోతున్నట్లు సమాచారం.ఇదే నిజం ఐతే ఆ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర  రెచ్చిపోవడం కాయం. ప్రస్తుతం మహేష్ "భరత్ అనే నేను" సినిమా షూటింగ్ లో ఉన్నారు,తరువాత ఊపిరి ఫేమ్ వంశీ సినిమా కి సైన్ చేసారు.

Related Posts