జగన్ కి షాకుల మీద షాకులు
సుప్రీమ్ కోర్ట్ షాక్ : గ్రామా సచివాలయాలు, పాఠశాలలకు వేసి న వైసీపీ రంగులను వెంటనే తొలగించాలని సుప్రీమ్ కోర్ట్ ఆదేశం గతంలో హైకోర్టు ఆదేశించిన లెక్క చేయకుండా సుప్రీమ్ కోర్ట్ కి వెళ్లిన అప్ ప్రభుత్వానికి గట్టిషాక్ తగిలింది సుమారు 1500 కోట్లు ప్రజాధనాన్ని వృధాచేసిన ప్రభుత్వం తిరిగి మల్లి రంగులు మార్చాలంటే మల్లి అంతే మొత్తంలో ప్రజాధనాన్నివృధా చేయవలసి వుంది
హైకోర్టు షాక్ : అమరావతి లో పేదల అసైన్డ్ భూములను భూ పంపిణీ కి తీసుకోవడానికి వీలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది