YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

జనరల్ నాలెడ్జ్ బిట్స్!!

జనరల్ నాలెడ్జ్ బిట్స్!!

◆ 1. ఏ నేలకు తక్కువ రసాయన ఎరువు అవసరం?

జ: ఒండ్రునేలలు

◆ 2. తెలంగాణ ఫారెస్ట్‌ అకాడమీ ఎక్కడ ఉంది?

జ: హైదరాబాద్‌లోని దూలపల్లి

◆ 3. రక్తచందనం చెట్లు ఏ జిల్లాలో ఉన్నాయి?

జ: చిత్తూరు

◆ 4. రాష్ట్రంలో పెద్ద అదవులు? 

జ: నల్లమల అడవులు

◆ 5. కృష్ణా-గోదావరి బేసిన్‌లో సహజవాయువు వెలికితీస్తున్న సంస్థ? 

జ: రిలయన్స్‌ ఇండిస్టీస్‌

◆ 6. ఎక్స్‌రేలు, సెల్యులర్‌ ఫోన్ల నుంచి ఏం విడుదల అవుతుంది? 

జ: రేడియేషన్‌

◆ 7 భూమి ఉపరితలంపై మొక్కలు పెరిగేందుకు ఉపయోగపడే మెత్తటి మట్టి? 

జ: మృత్తిక

◆ 8. నల్ల బంగారం అని దేనిని అంటారు?

 జ: బొగ్గు

◆ 9. గరీబీహఠావో అనే నినాదాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? 

జ: ఇందిరాగాంధీ

◆ 10.  త్రాగునీటిలో ఉండాల్సిన ఫ్లోరిన్‌ పరిమాణము? 

జ: 1.5 పి.పి.ఎమ్‌

◆ 11.  జిల్లాస్థాయిలో అత్యున్నత క్రిమినల్‌ కోర్టు?

జ: జిల్లా సెషన్స్‌ కోర్టు

   జి సైదేశ్వర రావు పి ఈ టి
         9059157400
 

Related Posts