YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పోలవరం ప్రాజెక్టు విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న సీఎం చంద్రబాబు..!!

పోలవరం ప్రాజెక్టు విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న  సీఎం చంద్రబాబు..!!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వేలెత్తి చూపే అవకాశం ఇవ్వరాదని అధికారులకు దిశానిర్దేశం చేశాము. 'పోలవారం' సమీక్షలో ప్రాధాన్య ప్రాజెక్టులలో పూర్తైన వాటిని జూన్‌లో ప్రారంభించాలని, మిగిలిన వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించాం.

Related Posts