YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

గ్రామానికి సర్పంచ్ కాపలా

గ్రామానికి సర్పంచ్ కాపలా

గ్రామానికి సర్పంచ్ కాపలా
నల్గోండ మార్చి  26
కరోనా వ్యాధి నివారణకు ఆ గ్రామం స్వీయ లాక్ డౌన్ ప్రకటించుకుంది.  ఈ నేపధ్యంలో మహిళా సర్పంచ్ అఖిల యాదవ్ స్వయంగా గ్రామ పొలిమేరలో కూర్చొని కాపలా కాస్తూ గ్రామానికి వచ్చిన వారిని నియంత్రిస్తున్నారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మదనాపురం గ్రామ సర్పంచి గా విధులు నిర్వహిస్తున్న,  ఉడుతల అఖిల యాదవ్ గ్రామానికి కంచేను ఏర్పాటు చేసి  గ్రామానికి నేనే కాపలా అంటూ గ్రామ సరిహద్దులో కూర్చున్నారు. వేరే గ్రామాల నుండి వచ్చిన వారికీ కరోనా పైన అవగహన కలిపిస్తు సందర్శకులను నియంత్రించింది.  ఈ యువ సర్పంచ్ ని చూసి గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తి చేస్తున్నారు.

Related Posts