ఎస్సైపై వేటు
ఏలూరు మార్చి 27
స్వీయ నిర్భంధం కాలేదని యువకుడు పై లాఠీ ఛార్జ్ చేసిన ఎస్సై పై వేటు పడింది. ఎస్సై లాఠీఛార్జ్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో యూనిట్ ఆఫీసర్ ఆగ్రహం వ్యక్తం చసారు. దాంతో పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి ఎస్ కిరణ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్ సెంటర్ కి పంపించాలి తప్ప . దాడి చేయడం కరెక్ట్ కాదు అంటూ డీ జీ పీ గౌతమ్ సవాంగ్ మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే తీవ్ర చర్యలు ఉంటాయని డీ జీ పీ హెచ్చరించారు.