YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రాజమౌళి దర్శకత్వంలో రూ.250 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం....??

రాజమౌళి దర్శకత్వంలో  రూ.250 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం....??

రాజమౌళి #RRR తరువాతి చిత్రం టాలీవుడ్ అగ్ర కథానాయకులు రామ్ చరణ్, ఎన్.టి.ఆర్తో అని తెలిసిందే. ప్రస్తుతం    ఆ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం ఫిలింనగర్ లో ఒక్క వార్త  హల్చల్ చేస్తుంది. ఆ చిత్రం నిర్మాత డి.వి.వి దానయ్య 250 కోట్లు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు  సమాచారం. ఈ చిత్రంలో తారాగణం,సాంకేతిక నిపుణులు అందరు భారితనానికి తగినట్లుగా ఉంటారట.

Related Posts