YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ట్రిపుల్ డ్రైవింగ్ తో టిక్ టాక్.. కేసు నమోదు

ట్రిపుల్ డ్రైవింగ్ తో టిక్ టాక్.. కేసు నమోదు

ట్రిపుల్ డ్రైవింగ్ తో టిక్ టాక్.. కేసు నమోదు
రాజన్న సిరిసిల్ల మార్చి 28
ఒకవైపు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలల్ని  కలవర పెడుతుంటే వీరికి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన యువకులు హరీష్ ఉదయ్ రాజు సాయి రహదారిపై పోలీసులు ఏర్పాటు చేసిన స్టాపర్  తో వీడియో తీసి టిక్ టాక్ లో పోస్ట్ చేశారు అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది ప్రస్తుతం వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్నా  లాక్ డౌన్ పాటించకుండా ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ త్రిబుల్ డ్రైవింగ్ తో  వీడియో తీసి వైరల్ చేసారు వీరిని గుర్తించిన పోలీసులు యువకుల పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అభిలాష్ తెలిపారు.

Related Posts