శానిటైజర్ అంటే ఏమిటి?
శరీరంలోకి పూర్తిగా కోవిడ్ 19 (కరోన వైరస్ )వెళ్లే లోపునే వైరస్ ను శానిటైజర్ వల్ల అంతరించవచ్చు.ఉప్పు నీటితో గార్గిలింగ్ చేయడం, ముక్కు మొహం సబ్బు లేదా ఆల్కాహాల్ ఉన్న హాండ్ శానిటైజర్ తో కడగడం అత్యవసరం అని చెప్పేది అందుకే. అలా చేయడం ద్వారా శరీరంలోకి పూర్తిగా వెళ్లే లోపునే వైరస్ అంతరిస్తుంది.కోవిడ్ 19 గురించి అర్థం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఇది లిపిడ్ పొరతో చుట్టుముట్టి ఉన్న ఆర్ఎన్యే జన్యువు. ఈ వైరస్ కేవలం మానవుడిలో మాత్రమే నిలువ వుంటుంది. అంటే అది ఒక మానవుడి నుండి మరొకరికి మాత్రమే వ్యాపిస్తుంది. ఇది 300 నుండి 400 ఎన్ఎమ్ పరిమాణం కన్నా కొంచెం పెద్దది, కాబట్టి ఇది గాలి ద్వారా వ్యాపించదు.అంతే కాదు ఇది గాలి ద్వారా ప్రయాణించలేదు కాబట్టి 6 అడుగుల దూరంలో దొరికిన ఉపరితలంపైనే ఉండిపోతుంది. (గాలి బలంగా ఉంటే అది మరి కొంచెం ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు)ఈ కారణంగానే దగ్గు, తుమ్ము తుంపరల ద్వారా మానవ శరీరం నుంచి బయటకు వచ్చే ఈ వైరస్ ఆ దూరం మాత్రమే ప్రయాణించి దగ్గరలోని ఉపరితలంపై స్థిరపడుతుంది. అందుకే ఒకరికి ఒకరి మధ్య 6 అడుగుల దూరం ఉండడం ముఖ్యం. ఇది వేడిని తట్టుకోలేదు. 26 – 28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద విచ్ఛిన్నమవుతుంది. మీరు అర్థం చేసుకోవలసిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే కోవిడ్ 19 పైన ఉండే లిపిడ్ పొర సబ్బు, ఆల్కహాల్, ఉప్పులో కరిగిపోతుంది. ఈ కారణంగా : 1.మీరు బయటికి వెళ్ళినప్పుడు మూతి ముక్కుకు మాస్క్ వేసుకోండి. 2.మీరు బయటకు వెళ్ళినప్పుడు ఏ వస్తువునూ తాగవద్దు. 3.ఎదుటి వ్యక్తితో 6 అడుగుల దూరం పాటించండి. 4.3 నుండి 4 గంటలకు ఒకసారి సాధారణ సబ్బుతో చేతులు, ముఖం, ముక్కు కడుక్కోండి. 5.రోజుకు 4 నుండి 5 సార్లు ఉప్పు నీటితో పుక్కిలించండి. 6.అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు వెళ్లవద్దు. 4, 5 ముఖ్యమైనవి ఎందుకంటే ప్రోటీన్ ఆర్ఎన్యే జన్యువు పైన ఉండే లిపిడ్ పొర సబ్బు లేదా ఉప్పు తగిలితే కరిగిపోతుంది నాసికా రంధ్రాలు, గొంతు మానవ శరీరంలో వైరస్ ప్రారంభ ల్యాండింగ్ పాయింట్లు. ఊపిరితిత్తులను దెబ్బతీసే ముందు 1 నుండి 3 రోజులు వైరస్ అక్కడే ఉంటుంది. అందువల్ల ఉప్పు నీటితో గార్గిలింగ్ చేయడం, ముక్కు మొహం సబ్బు లేదా ఆల్కాహాల్ ఉన్న హాండ్ శానిటైజర్ తో కడగడం అత్యవసరం అని చెప్పేది అందుకే. అలా చేయడం ద్వారా శరీరంలోకి పూర్తిగా వెళ్లే లోపునే వైరస్ అంతరిస్తుంది.