YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

మద్యం దొరకక విపరీతాలు.. భవనం పై నుండి దూకి వ్యక్తి మృతి

మద్యం దొరకక విపరీతాలు.. భవనం పై నుండి దూకి వ్యక్తి మృతి

మద్యం దొరకక విపరీతాలు.. భవనం పై నుండి దూకి వ్యక్తి మృతి
హైదరాబాద్ మార్చ్ 28 
;లాక్ డౌన్ కారణంగా మద్యం దొరకడం లేదని విపరీతాలు జరుగుతున్నాయి. సినీ పరిశ్రమలో పని చేసే మధు అనే వ్యక్తి మద్యం దొరక్క తీవ్ర మానసిక వేదన అనుభవించాడు. చివరికి ఈ రోజు తెల్లవారు జామున 4 గంటలకు భవనం పై నుండి దూకాడు. పక్కనున్న వారు గమనించి ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు.

Related Posts