YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

స్పెయిన్‌ రాజకుటుంబంలో కరోనా విషాదం... తొలి తరం రాజ కుటుంబీకురాలు మృతి

స్పెయిన్‌ రాజకుటుంబంలో కరోనా విషాదం... తొలి తరం రాజ కుటుంబీకురాలు మృతి

స్పెయిన్‌ రాజకుటుంబంలో కరోనా విషాదం... తొలి రాజ కుటుంబీకురాలు మృతి

ప్రపంచంలో మొదటిసారి. ఓ రాజ కుటుంబీకురాలు కరోనా వైరస్‌తోచనిపోయారు.86 ఏళ్ల వయసులో... ప్యారిస్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఆమె కరోనా పాజిటివ్ అనీ... వ్యాధి పెరగడం వల్లే చనిపోయారు రాజ కుటుంబం అధికారికంగా ప్రకటించింది  కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న స్పెయిన్‌లో ఈ విషాదం జరిగింది. స్పెయిన్ రాజు నాలుగో ఫెలిప్ కజిన్ ప్రిన్సెస్ మారియా తెరెసా... గురువారం... . రాయల్ ఫ్యామిలీలో తొలి కరోనా పాజిటివ్ మరణంగా ఇది నమోదైంది. శుక్రవారం స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.

Related Posts