సరిహద్దుల్లో క్వార0టైన్ వార్డులను సందర్శించిన మంత్రులు
నెల్లూరు మార్చి 30
కరోనా నియంత్రణపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ మరియు ఐ.టి., పరిశ్రమలు శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి నెల్లూరు జిల్లా ఆంధ్రా -తమిళనాడు సరిహద్దు ప్రాంతం తడ, గూడూరు, మేనకూరు సెజ్, సూళ్ళూరుపేట ల దగ్గర ప్రభుత్వ ఆసుపత్రులు తనిఖీ చేసి, క్వారంటైన్ వార్డులు, ఐసోలేషన్ వార్డులు సిద్ధంగా ఉంచాలని అధికారులకు, వైద్యులకు ఆదేశించారు...