YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

ఒంటిమిట్ట రామాలయం లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

ఒంటిమిట్ట రామాలయం లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

ఒంటిమిట్ట రామాలయం లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
కడప మార్చి31 
కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయంలో మంగళవారం శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రేపటి నుండి 10 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ రోజు ఆలయ పూజారులు దేవాలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు.ఆలయంలోని గర్భగుడి,ఆలయం వెలుపల, ధ్వజస్తంభం పరిసరాలను నీళ్లు,గంధం, వనమూలికలతో కూడిన పదార్టాలతో శుభ్రపరచారు. అనంతరం సీతారామలక్ష్మణులకు ఘనంగా పూజా కార్యక్రమాలు చేశారు. బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 1 నుండి మొదలై 11వ తేదీ తో ముగుస్తాయి.

Related Posts