YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మార్కెట్ ధరలు..

Highlights

  •  హైదరాబాదులో బంగారం, వెండి ధరలు:
  •  బంగారం ధర రూ. 29,450
  •  వెండి ధర రూ.39,650
మార్కెట్ ధరలు..

దేశీయ మార్కెట్లు జోరందుకున్న నేపథ్యంలో వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాదులో  బంగారు ఆభరణాల ధరరూ.29,450, విజయవాడలో రూ.29,300, ప్రొద్దుటూరులో రూ.29,220, చెన్నైలో రూ.29,380గాపలుకుతుంది. అదే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,800, విజయవాడలో రూ.31,600, ప్రొద్దుటూరులో రూ.31,530, చెన్నైలో రూ.30,850గా ఉంది. ఇక  వెండి విషయానికి వస్తే  హైదరాబాదులో కిలో ధర రూ.39,650, విజయవాడలో రూ.39,800, ప్రొద్దుటూరులో రూ.39,700, చెన్నైలో రూ.41,600 ఉంది. 

Related Posts