YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

కరోనా ఎఫెక్ట్.. ఆంక్షల మధ్య భద్రాద్రి  శ్రీరాముడి కళ్యాణం

కరోనా ఎఫెక్ట్.. ఆంక్షల మధ్య భద్రాద్రి  శ్రీరాముడి కళ్యాణం

కరోనా ఎఫెక్ట్.. ఆంక్షల మధ్య భద్రాద్రి  శ్రీరాముడి కళ్యాణం
 అంగరంగ వైభవంగా గురువారం జరగాల్సిన శ్రీరాముడి కళ్యాణం ఆంక్షల మధ్య జరగబోతోంది. ఎంతో చరిత్ర గల మిథిలా ప్రాంగణంలో ప్రతి ఏటా జరిగే స్వామి వారి కళ్యాణం..ఈసారి ఆలయానికే పరిమితం కానుంది. కరోనా ఎఫెక్ట్ ప్రభావం  భద్రాద్రి రాముడిపై పడింది. భూలోక వైకుంఠంగ  భావించే భద్రాచలం అంటేనే  సాక్షాత్తు శ్రీరాముడు నడయాడిన పుణ్యభూమి. అలాంటి భూలోకవైకుంఠంలో రాములవారి కళ్యాణం ఇప్పుడా అని ఎదుచూసే రామ భక్తులకు నిరాశే మిగిలింది .  రాముల వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు 1964లో మిథిలా ప్రాంగణాన్ని నిర్మించారు. ఇక్కడ 25వేల మంది సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. ప్రభుత్వంచే ముత్యాల తలంబ్రాలు సమర్పించే ఆనవాయితీ అనాదిగా వస్తుంది  ఈ ప్రాంగణంలో తొలిసారిగా రామాలయం చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా కరోనా మహమ్మారి ప్రభావం వల్ల వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం సీతారాముల కళ్యాణాన్ని మిథిలా ప్రాంగణంలో కాకుండా రామాలయం ఆవరణలోనే చేస్తున్నారు. మిథిలా ప్రాంగణంలో రాముల వారి కళ్యాణం చేయకపోవడం ఇదే మొదటిసారి, 

Related Posts