YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

కియా మోటార్స్ విరాళం

కియా మోటార్స్ విరాళం

కియా మోటార్స్ విరాళం
అమరావతి ఏప్రిల్ 2 :
కోవిడ్-19 నియంత్రణలో భాగంగా సహాయచర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి కియామోటార్స్ రూ.2 కోట్ల విరాళం ప్రకటించింది.   విరాళాలకి సంబంధించిన వివరాలను క్యాంపు కార్యాలయంలో సీఎం  వైయస్.జగన్ మోహన్ రెడ్డి కు కియా మోటర్స్ ఇండియా ఎండీ కుక్ హాయాన్ షిమ్ అందించారు.

Related Posts