కాస్టింగ్ కౌచ్ వివాదం లో సినీ ప్రముఖులను,నటులను కించపరిచేలా వ్యాఖ్యలను చేస్తున్న శ్రీ రెడ్డి ఫై ఫిలింఛాంబర్ ప్రతినిధి పవన్ కళ్యాణ్ సైబర్ క్రైమ్ పోలీస్ లకు పిర్యాదు చేసారు.ఆమె అనేక ఇంటర్వ్యూలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రతిష్ట దిగజారేలా మాట్లాడతుంది అని ఫిర్యాదులో ఆరోపించారు.సైబర్ క్రైమ పోలీస్ లు ఈ పిర్యాదు ని పరిశీలంచి, న్యాయ నిపుణల పరిశీలనకు పంపారు. వారి సలహా మేరకు చర్యలు తీసుకోనున్నారు.