ఒక కధ చెప్పనా.. జహువల్లి లో నటించిన ఆమె హస్బెండ్ కి డైరెక్షన్ పిచ్చి.. ఒక ప్రొడ్యూసర్ తో మందు పార్టీ లో తాజా బెక్కం అనే హోటల్ లో కూర్చుని వున్నారు.. ఈ ఒంటి చెయ్యి ప్రొడ్యూసర్ ఒక బ్రోకర్లగా బిహేవ్ చేస్తాడు ఎప్పుడు.. వీడు ఇద్దరు అమ్మాయిలు ని పిలిచాడు బడా డైరెక్టర్ తో సినిమా తెస్తున్నా, ఇంట్రడ్యూస్ చేస్తా అనగానే ఎగరేసుకుంటూ రంగులేసుకుని కోడిపిల్లలు గెద్దలని తెలీక వెల్లినాయ్.. అక్కడున్న కిట్టిగాడు మా వైఫ్ షూటింగ్ కి కెళ్ళింది.. ఇంటికొస్తావా ఆడుకుందాం అన్నాడు..ఆఫర్ ఇవ్వకుండా ఆటేంటి అంటే నేను బెద్ద డైరెక్టర్ని, నన్ను నమ్మిన వాళ్ళందరూ మంచి పొజిషన్లో వున్నారు అన్నారు.. కోడిపిల్లలు చెప్పుతో కొట్టలేక ఉసురు మంటూ గూటికెళిపోయాయి.. వీళ్ళు మాత్రం మందుకు కంపెనీ బాగా ఇచ్చారు అని మురుసుకున్నారు.. పాపం కోడిపిల్లలు.. అంతే సేడ్ స్టోరీ.. గుడ్ నైట్.. hwz today's bed story.. అంటున్న శ్రీ రెడ్డి.