అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ వరంగల్ జిల్లా పర్యటనలో పాల్గొంటున్న మంత్రులు KTR ,కడియం శ్రీహరి,చందూలాల్ మరియు ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్,రాజయ్య పలువురు ప్రముఖులు .
Kakatiya Urban Development Authority (KUDA) 13.75 కోట్ల విలువైన నిర్మాణ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తుంది..
Hon'ble Dy CM @KadiyamSrihari and Ministers @KTRTRS, Azmeera Chandulal laid foundation stone for various developmental works in Hanamkonda today. MLAs Dasyam Vinay Bhasker, T. Rajaiah also participated in the program. pic.twitter.com/6xEST2UIww
— Min IT, Telangana (@MinIT_Telangana) April 4, 2018