మాస్కులు గ్లేజేస్ పంపిణీ ప్రభుత్వ విప్
కామారెడ్డి ఏప్రిల్ 04
కామారెడ్డి జిల్లాలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జి. రవి ఆధ్వర్యంలో సుమారు 3 లక్షల రూపాయల విలువ గల మాస్కులు, గ్లోవ్స్ కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చే మున్సిపల్ సిబ్బందికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇతర సిబ్బందికి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. దేవునిపల్లి మున్నూరు కాపు సంఘం లో ఆశా వర్కర్లకు మాస్కులు, హ్యాండ్ గ్ల్వోస్ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో నెంబర్ ఆఫ్ కామర్స్ ఈసీ మెంబర్(డైరెక్టర్) కసర్ల స్వామి, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ నెట్టు జాహ్నవి , మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి , పున్నా రాజేశ్వర్ , మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శెట్టి గౌరీ శంకర్ , ముప్పరాపు ఆనంద్ , పాత శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.