YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అక్రమంగా తరలిస్తున్న లిక్కర్ సీజ్!!!

అక్రమంగా తరలిస్తున్న లిక్కర్ సీజ్!!!

కర్ణాటకలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది .బీజేపీ కాంగ్రెస్ లు ఒకరి ఫై ఒకరు నిప్పులు చెరుగుకుంటున్నారు.కర్ణాటకలో మద్యం ఏరులయి పారుతుంది ,తనిఖీలో భాగంగా ఎక్సయిజ్ డిపార్ట్మెంట్ అక్రమంగా తరలిస్తున్న 224 లీటర్ల మద్యం 54 లీటర్ల బీర్ బాటిల్ లు పట్టుకున్నారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు..

Related Posts