YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రెండున్నర లక్షల కోట్ల బ్యాంకు రుణాల మాఫీ, షాక్ అయినా సీఎం మమతా బెనర్జీ !!

రెండున్నర లక్షల కోట్ల బ్యాంకు రుణాల మాఫీ, షాక్ అయినా సీఎం మమతా బెనర్జీ !!

పార్లమెంట్ లో అడిగిన ప్రశ్న కి జవాబు చూసి షాక్ అయినా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..
రైతులు తమ రుణాల భారం మోయలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ఈ కేంద్ర ప్రభుత్వం రైతు రుణమాఫీలు చేయదు.కానీ ప్రభుత్వం నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే నిరర్ధక ఆస్తులు రెండున్నర లక్షల కోట్ల మొత్తాన్ని  ఏప్రిల్ 2014 - సెప్టెంబర్ 2017 దాకా ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేసింది.ఎవరెవరు ఎన్ని రుణాల తీసుకోనున్నారో అని సంబంధిత మంత్రికానీ,ప్రభుత్వం బైటపెట్టలేదు దీని పై మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేసారు.
   ఎందుకింత దాపరికం,ఎవరిని కాపాడాలని ప్రభుత్వం చూస్తుంది. ఎవరెవరి లోన్స్ మాఫీ చేసారో  డిఫాల్టర్ లిస్ట్ మొత్తం బైటపెట్టండి అని తృణమూల్ పార్టీ డిమాండ్ చేస్తుంది.. ఇది ఒక పెద్ద పెద్ద స్కాం లాగా మీకు అనిపించట్లేదా అని ఫైర్ అవుతూ సోషల్ మీడియా లో సీఎం మమతా బెనర్జీ ఒక పోస్ట్ పెట్టారు .

Related Posts