గృహస్థులకు పాపాలు నశించిపోయేనామాలు
ఏ నామాలను వినడం వల్ల సాంసారికుల పాపాలు నశించిపోతాయో అట్టి యోగినీ గణముయొక్క నామాలను స్కందుడు అగస్త్య మహర్షికి చెప్పాడు.
గజాననీ ,
సింహముఖీ ,
గృద్ధ్రాస్యా కాకతుండికా,
ఉష్ట్రగ్రీవా,
హయగ్రీవా,
వారాహీ,
శరభాననా,
ఉలూకికా,
శివారావా ,
మయూరీ వికటాననా,
అష్టవక్రా,
కోటరాక్షీ ,
కుబ్జా ,
వికటలోచనా,
శుష్కోదరీ ,
లలజ్జిహ్వా,
శ్వదంష్ట్రా,
వానరాననా,
ఋకాక్షీ ,
కేకరాక్షీ ,చ ,
బృహిత్తుండా,
సురాప్రియా,
కపాలహస్తా ,
రక్తాక్షీ శుకీ శ్యేనీ ,
కపోతికా,
పాశహస్తా ,
దండహస్తా ,
ప్రచండా చండవిక్రమా,
శిశుఘ్నీ ,
పాపహంత్రీచ,
కాళీ రుధిరపాయినీ,
వసాధయా ,
గర్భభక్షా,
శివహస్తాంత్రమాలినీ,
స్థూలకేశీ ,
బృహత్కుక్షిః,
సర్పాస్యా,
ప్రేతవాహనా,
దందశూకకరా ,
క్రౌంచీ ,
మృగశీర్షా,
వృకాననా,
వ్యాత్తాస్యా ,
ధూమనిఃశ్వాసా,
వ్యోమైకచరణోర్థ్వదృక్,
తాపనీ ,
శోషణీ ,
దృష్టిః ,
కోటరీ స్థూలనాసికా,
విద్యుత్ప్రభా ,
బలాకాస్యా ,
మార్జారీ కటపూతనా,
అట్టాట్టహాసా ,
కామాక్షీ ,
మృగాక్షీ మృగలోచనా. . .
ప్రతిదినము ఈ నామాలు జపిస్తే, దుష్టబాధలు నశిస్తాయి. ప్రమాదాల బారిన పడరు.
అనుకున్నపనులు..ఆటంకాలు లేకుండా జరుగుతాయి. ఈ నామములు శిశువులకు శాంతికారకములు.స్త్రీలకు గర్భోపద్రవ నివారకములు.
ఓం స్కందాయ నమః
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో