YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

యాదాద్రిలో శతఘటాభిషేకం

యాదాద్రిలో శతఘటాభిషేకం

యాదాద్రిలో శతఘటాభిషేకం
యాదగిరిగుట్ట ఏప్రిల్ 09
గురువారం  నరసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి శతఘటాభిషేకం,పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు.  ప్రభుత్వ ఆదేశాల మేరకు  లాక్ డౌన్ కొనసాగుతున్న నేపద్యంలో స్వాతి నక్షత్రం సందర్బంగా ఏకాంత సేవలో స్వామి వారికి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శత కలశాల లోని జలాలకు ప్రత్యేక పూజలు చేసి పాలు, పెరుగు తో వేదమంత్రలు, మంగళ వాయిద్యాల నడుమ  నరసింహునికి అష్టోత్తర శత ఘటాభిషేకం, పూజలునిర్వహించారు. స్వామి వారి అష్టోత్తర శతఘటాభిషేకం పూజలో ఆలయ చైర్మన్ నరసింహ మూర్తి , ఆలయ అధికారులు సామాజిక దూరం పాటిస్తూ పాల్గొన్నారు

Related Posts