YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

చక్రస్నానంతో ముగిసిన  కోదండ‌రాముని బ్రహ్మోత్సవాలు   

చక్రస్నానంతో ముగిసిన  కోదండ‌రాముని బ్రహ్మోత్సవాలు   

చక్రస్నానంతో ముగిసిన  కోదండ‌రాముని బ్రహ్మోత్సవాలు     
ఒంటిమిట్ట ఏప్రిల్ 10 
శ్రీకోదండరామాలయంలో శుక్రవారం ఉదయం చక్రస్నానంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.  ముందుగా ఆలయంలోని మండపంలో అర్చకులు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ రాములవారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో నీటిని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శనచక్రా.నికి స్నానం చేయించారు.  ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటి ఈఓ  లోకనాథం పాల్గొన్నారు.ఏప్రిల్ 11న పుష్పయాగం  ఆలయంలో ఏప్రిల్ 11న శనివారం సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం జరుగనుంది. 
 

Related Posts