YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్!!

Highlights

Date: 04-04-2018 --17: 52 hrs.

హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్!!

హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్ :

1 . పారడైస్  జంక్షన్ , రోచ బజార్, రాణిగంజ్  నుంచి కర్బలా మైదాన్ రోడ్ వైపు వెళ్లే  ట్రాఫిక్ మూవ్మెంట్ చాల స్లోగా ఉంది   . ఈ రూట్ నుంచి వెళ్లే వారు ఆల్టర్నేట్ రూట్ లో వెళ్ళగలరు..
 2 . KCP జంక్షన్ , CEO, NIMS హాస్పిటల్  నుంచి Panjagutta జంక్షన్ వెళ్లే  ట్రాఫిక్ మూవ్మెంట్ చాల స్లోగా ఉంది  .ఈ రూట్ నుంచి వెళ్లే వారు ఆల్టర్నేట్ రూట్ లో వెళ్ళగలరు..

Related Posts