YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నేడు పెద్ద‌మంద‌డి బ్రాంచ్ కెనాల్ కు నీళ్లు విడుద‌ల చేయ‌నున్న‌ మంత్రి హ‌రీష్ రావు

నేడు పెద్ద‌మంద‌డి బ్రాంచ్ కెనాల్ కు నీళ్లు విడుద‌ల చేయ‌నున్న‌ మంత్రి హ‌రీష్ రావు

పెద్ద‌మంద‌డి బ్రాంచ్ కెనాల్ కు మంత్రి హ‌రీష్ రావు గారు నేడు నీళ్లు విడుద‌ల చేయ‌నున్న‌ నేప‌థ్యంలో బుధ‌వారం అర్ధ‌రాత్రి నుండి గురువారం తెల్ల‌వారుజామున నాలుగు గంట‌ల వ‌ర‌కు పెద్ద‌మంద‌డి కాలువపై నీటి రాక‌ను ప‌రిశీలించిన రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షులు సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి గారు ..

- 45 రోజుల్లో పూర్త‌యిన కాలువ‌
- త‌క్కువ రోజుల్లో ఎక్కువ ఫ‌లితం
- రేపు బ‌లిజ‌ప‌ల్లి ఈర్ల‌చెరువుకు నీళ్లు
- త్వ‌ర‌గా ప‌నిచేసిన ఏజెన్సీ, అధికారుల‌కు ధ‌న్య‌వాదాలు
- భూమి న‌ష్ట‌పోయిన రైతుల‌కు త్వ‌ర‌లో ప‌రిహారం
- నీటిని విడుద‌ల చేయ‌నున్న మంత్రి హ‌రీష్ రావు
- ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన‌ రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షులు సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి గారు

 

Related Posts