YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా

మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా

మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా
ముంబాయి ఏప్రిల్ 13
మహారాష్ట్రలోకరోనా విజృంభిస్తోంది.  దేశంలో అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రంగా మహారాష్ట్ర నమోదయింది. మహారాష్ట్రలో కరోనా కేసులు రెండు వేలు దాటినాయి. ఇంతవరకు 150 మంది మృతి చెందారు. సోమవారానికి కొత్తగా 82 కేసులు నమోదు అయ్యాయి.  ముంబయి మురికివాడ ధారవిలో  కొత్తగా 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు.

Related Posts