YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సుధీర్ వర్మ దర్శకత్వం లో శర్వానంద్ కొత్త సినిమా..!!

సుధీర్ వర్మ దర్శకత్వం లో శర్వానంద్ కొత్త సినిమా..!!

వరుస విజయలతో దూసుకుపోతున్న యువ హీరో శర్వానంద్ మరో సినిమా మొదలుపెట్టాడు. ప్రస్తుతం శర్వా "లై" సినిమా డైరెక్టర్ హను రాఘవపూడి చిత్రం లో నటిస్తున్నారు. అయన అంతలో "స్వామి రారా" డైరెక్టర్ సుధీర్ వర్మ తో కూడా మరో  సినిమా మొదలు పెట్టారు. ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్  బ్యానర్ లో నిర్మిస్తున్నారు. "హలో" ఫేమ్ కళ్యాణి ప్రియదర్శని ఈ చిత్రం లో కధానాయికగా నటిస్తుంది.
 

Related Posts