కాశ్మీర్ భారతదేశం అంతర్భాగంలోనిది, ఇది ఎల్లప్పుడూ అలానే ఉంటుంది. కాశ్మీర్ నా పితరులు జన్మించిన పవిత్ర భూమి. అఫ్రిదీ భయ్యా మీ పాకిస్తాన్ ఆర్మీ కి చెప్పు మా భూభాగంలో ఉగ్రవాదాన్ని ఆపమని. మేము శాంతి ని కోరుకుంటున్నాము, హింసని రక్తపాతాన్ని కోరుకోవడంలేదు.
Kashmir is an integral part of India and will remain so always. Kashmir is the pious land where my forefathers were born. I hope @SAfridiOfficial bhai asks Pakistan Army to stop terrorism and proxy war in our Kashmir. We want peace, not bloodshed and violence. ????
— Suresh Raina (@ImRaina) April 4, 2018