YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

కేంద్ర ఆర్ధిక మంత్రికి శస్త్ర చికిత్స..!!

కేంద్ర ఆర్ధిక మంత్రికి శస్త్ర చికిత్స..!!

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ  మూత్రపిండాల కు సంబధించిన సమస్యతో బాధపడుతున్నారు. దాని వల్లనా ఎయిమ్స్ వైద్యులు ఆయన కి మూత్రపిండాల మార్పిడి చేయనున్నారు.  ప్రజలలోకి వెళ్లవద్దని,ఇన్ఫెక్షన్ వచే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. వైద్యులు సలహా మేరకు సోమవారం నుంచి ఏ కార్యక్రమానికి  హాజరు కాకుండా ఇంటికీ పరిమితం అయినారు. దీనితో ఆయన రాజ్య సభ ప్రమాణ స్వీకారానికి కూడా దూరం గా ఉండిపోయారు . 65 ఏళ్ళ వయసు ఉన్న జైట్లీ కి వెంటనే శాస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించారు.
 

Related Posts