YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

క్రికెట్ అభిమానులకు జియో బంపర్ ఆఫర్.!!

క్రికెట్ అభిమానులకు జియో బంపర్ ఆఫర్.!!

జియో యూజర్స్ కి మరో బంపర్ ఆఫర్.జియో క్రికెట్ అభిమానులందరికి అద్భుతమైన ఆఫర్ ని ప్రకటించింది. ఐపీయల్ సందర్భంగా రూ 251 కి ఒక్క ప్లాన్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్ లో 102 జీబీ డేటా ని అందిస్తుంది.51 రోజులు ప్రసారమాయె మ్యాచ్ లు మై జియో యాప్ లో లైవ్ క్రికెట్ ని వీక్షించవచ్చు. జియో క్రికెట్  ప్యాక్‌ను రీచార్జి చేసుకునే కస్టమర్లు జియో ధన్ ధనా ధన్ లైవ్ కింద క్రికెట్ కామెడీ షోలను కూడా  వీక్షించవచ్చు.ఈ షోలకు యాంకర్ సమీర్ కొచ్చర్, కమెడియన్లు శిల్పా షిండే, అలీ సాగర్, సుగంధ మిశ్రా, సురేష్ మీనన్, పరేష్ గనత్ర, శిభానీ దండేకర్, యాంకర్ అర్చన విజయ, మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్‌లు హాజరై ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నారు.

Related Posts