YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

జగర్జీవన్ రామ్ అశయసాధనకు కృషి : మంత్రి మహేందర్ రెడ్డి

జగర్జీవన్ రామ్ అశయసాధనకు కృషి : మంత్రి మహేందర్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని ఆరామ్ ఘర్, బద్వేల్ వద్ద ఈరోజు బాబు జగ్జీవన్ రాం 111వ జయంతి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖా మంత్రి మహేందర్ రెడ్డి, ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్, మాజీ 

హోమ్ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎంపీ తుల్సిరాం, కార్తీక్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు,  దళిత సంఘాల నేతలతో కలిసి జగ్జీవన్ రాం విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు.  జగ్జీవన్ రాం నవయుగ 

వైతాళికులు, రాజకీయ వేత్త, సంస్కర్త, అతి చిన్న వయస్సులో కేంద్ర క్యాబినెట్ లో చేరి రక్షణ మంత్రి గా, ఉప ప్రధాని గా తనదైన శైలిని చాటిన దురందరుడు జగ్జీవన్ రామ్. సమానత్వం, కుల వ్యవస్థ నిర్మూలన తదితర 

ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తాం అని మంత్రి మహేందర్ రెడ్డి సమావేశం లో మాట్లాడారు. సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పును దళితులకు ఎంతో ఆగ్రహం కలిగించింది, దానితో మొన్న జరిగిన అల్లరీలలో 9 మంది 

దళితులూ చనిపోయారు, వాళ్ళ కుటుంబాలకు సహానుభూతి తెలుపుతున్నాము, ఎస్సీ, ఎస్టీ  లలో ఎన్ని చట్టాలు తెచ్చిన ఇంకా కఠిన మైన చట్టాలు తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సబితా ఇంద్రా రెడ్డి కోరారు. గతం లో 

అక్రమంగా ఇసుక తరలిస్తున్నప్పుడు జవాబు చేసినందుకు దళితుల పైన కేసులు పెట్టారు, దానికి మాజీ డిప్యూటీ స్పీకర్ మీరా కుమారి వచ్చి వాళ్ల కుటుంబ సభ్యులకు పరామర్శించి వాళ్లందరికీ మేము అండ దండలాగా 

ఉంటామని మీరా కుమారి చెప్పిందని ఈ సందర్బంగా సబితా ఇంద్రా రెడ్డి గుర్తు చేసుకున్నారు.

Related Posts