మన దేశానికి మాజీ ఉప ప్రధాని బాబు జగ్జివన్ రామ్ చేసిన సేవలు చాలా గొప్పవని మాజీ మంత్రి, శాసనసభ్యురాలు డీకే ఆరుణ అన్నారు. భారత దేశ మొట్ట మొదటి ఉప ప్రధాని బాబు జగ్జివన్ రామ్ 111వ జయంతి
సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగ వున్నా జగ్జివన్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ రంజిత్ కుమార్ గారు, జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఇతర
అధికారులు, దళిత సంఘాలు, విద్యార్థులు పాల్గోన్నారు.