YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

బెల్లం ఊట ధ్వంసం

బెల్లం ఊట ధ్వంసం

బెల్లం ఊట ధ్వంసం
ఒంగోలు ఏప్రిల్ 21
ప్రకాశం జిల్లా  బేస్తవారిపేట మండలం కోన పల్లి గ్రామ సమీపంలో నాటు సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 1100 వందల లీటర్ల బెల్లపు ఊట ను పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని బెల్లపు ఊటను ధ్వంసం చేశారు.  నాటు సారా తయారు చేయటం అమ్మటం నేరమని అటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా సరే నాటు సారా తయారు చేస్తున్న అమ్ముతున్న సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని బేస్తవారిపేట ఎస్సై రవీంద్రారెడ్డి అన్నారు.
 

Related Posts