YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

ఆన్ లైన్ లో ప్రత్యేక పూజలు

ఆన్ లైన్ లో ప్రత్యేక పూజలు

ఆన్ లైన్ లో ప్రత్యేక పూజలు
యాదగిరిగుట్ట ఏప్రిల్ 21,
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కొంతమంది భక్తులు వారి కుల దైవంగా భావించేవాళ్ళు,  స్వామి వారే సర్వస్వం అనుకునే వాళ్ళు,  యాదాద్రి టెంపుల్ ఆన్  లైన్ ద్వారా వారి గోత్ర నామాలు పంపించి ప్రత్యేక పూజలు జరిపించు కుంటున్నారు. అందులో భాగంగా మంగళవారం  స్వామి వారికి సుదర్శన నరసింహ్మ హోమం నిర్వహించారు అందులో కొంతమంది భక్తుల తమ గోత్ర నామాలు సంకల్పించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు ఇట్టి పూజా కార్యక్రమంలో పాల్గొను భక్తులు 1116రూ: ఆన్ లైన్ లో చెల్లిస్తే వారి గోత్రనామాలతో పూజలు చేసి సంబంధిత ఆలయ అధికారులు వీడియో పూజ కార్యక్రమం వీడియో తీసి వారికి వాట్సాప్ ద్వారా పంపడం జరుగుతుందని ఆలయ సిబ్బంది తెలిపారు.

 

Related Posts