YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

నన్ను చంపాలని కుట్ర పన్నారు: కోమటిరెడ్డి

నన్ను చంపాలని కుట్ర పన్నారు: కోమటిరెడ్డి

నన్ను చంపాలని కుట్ర పన్నారు. అందుకే గన్‌మెన్లను తొలగించారని, ప్రజల గుండెల్లో మాకు చోటు ఉన్నంత కాలం కేసీఆర్ ఏమీ చేయలేరని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నన్ను ఇబ్బంది పెడుతూ కేసీఆర్  పైశాచికానందం పొందుతున్నారని చెప్పారు. కేసీఆర్ పాపం పండే రోజు వచ్చిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తామని చెప్పారు.చేయని తప్పుకు మా శాసన సభ్యత్వాన్ని రద్దు చేశారని ఆయన అన్నారు.

Related Posts