గత నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను ప్రజలకు మీడియా ద్వారా గుర్తు చేసి, గతంలో ప్రకటించిన విధంగా ఈ రోజు ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ సీపీ ఎంపీలంతా రాజీనామాలు చేసి ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆమరణ నిరాహారదీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించిన రాజంపేట పార్లమెంట్ సభ్యులు .