YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

రెడ్ జోన్ నిబంధనలు తుంగలో తొక్కి విచ్చలవిడిగా కిరాణా వ్యాపారం

రెడ్ జోన్ నిబంధనలు తుంగలో తొక్కి విచ్చలవిడిగా కిరాణా వ్యాపారం

రెడ్ జోన్ నిబంధనలు తుంగలో తొక్కి విచ్చలవిడిగా కిరాణా వ్యాపారం -బ్యాంకులు, మెడికల్ షాపులు లావాదేవీలు నిలిపి వేసిన అధికారులు
బేతంచెర్ల  ఏప్రిల్ 24
 కరోన మహమ్మారి బేతంచెర్ల పట్టణంలో ఓ వ్యక్తికి సోకడంతో మూడు, నాలుగు వార్డులను అధికారులు రెడ్ జోన్ ,కంటోన్మెంట్ ప్రాంతంగా ప్రకటించడం జరిగింది. రేడుజోన్ ఏరియాలోని ప్రజలను ఇళ్ల కే పరిమితం చేస్తూ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది.అలాగే నంద్యాల కర్నూల్ రహదారి కూడలి నుండి సత్రం వరకు కంటోన్మెంట్ ఏరియాగా ప్రకటించడం జరిగింది. ఇందులోలో ఉన్న అన్ని రకాల వ్యాపారాలను బ్యాంకులను మెడికల్ షాప్ లను సైతం మూసివేయాలని ఆదేశించడం జరిగింది. అయితేఈ ఏరియాలో ని ఓ కిరణం వ్యాపారి నిబంధనలు తుంగలో తొక్కి విచ్చాల్ల విడిగా వ్యాపారం నిర్వహించడం .చర్చనీయాంశంగా మారింది. నిత్యావసర సరుకులకు ఉదయం 6 గంటలనుండి 9 గంటల వరకు విక్రయించడంలో భాగంగా  కిరాణా షాపులు పండ్లు కూరగాయలు లాంటి వ్యాపారాలకు అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే నంద్యాల ,కర్నూల్ రహదారి కూడలి నుండి సత్రం వరకు ఉన్న కిరణం ఇతర షాపులను తెర వద్దని ఎలాంటి లావాదేవీలు జరిపిన. కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించడం జరిగింది. ఇందులో భాగంగానే .స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ .ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ .బీసీ పాయింట్లు సైతం లావాదేవీలను నిలిపివేయాలని ఆదేశించడం జరిగింది. అందుకు అనుగుణంగానే అన్ని బ్యాంకుల శాఖలు వాటి లావాదేవీలను నిలిపివేశారు .అలాగే అత్యవసర జాబితాలో కి వచ్చే మెడికల్ షాప్ లు. సైతం మూసివేయడం జరిగింది. అయితే కిరాణం వ్యాపారి మాత్రంరేడుజోన్ నిబంధనలను తుంగలో తొక్కి విచ్చలవిడిగా. ఉదయం నుండి సాయంత్రం వరకు వ్యాపారం నిర్వహించడం జరుగుతుంది .గత వారం పది రోజులుగా ఈ తంతు జరుగుతున్న తీరును చూసిన ,అధికారులు సైతం ఆ వ్యాపారి పట్ల సానుభూతి గా వ్యవహరించడం. ఎలాంటి మందలింపు చేయకపోవడం మండల ప్రజలలో చర్చకు దారి తీసింది .ఆ వ్యాపారికి అధికారులకు  ఉన్న సంబంధాలు ఏమిటోనని గుసగుసలాడుతున్నారు .చిన్నపాటి వ్యాపారం నిర్వహించుకొని కాలం గడుపుకునే తోపుడుబండ్ల సైతం అటువైపు వెళ్ళకుండా. చర్యలు తీసుకున్న అధికారులు ఈ మోతు బారి కిరాణ వ్యాపారి పట్ల ఇంతగా చూసి చూడనట్లు వ్యవహరించడం. పలురకాల చర్చలకు తావిస్తుంది ఏది ఏమైనా రెడ్ జోన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ. కరోనా మహమ్మారి కాటుకు ప్రజలు బలికాకుండా అధికారులు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Related Posts