YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

కామన్వెల్త్ క్రీడల లో భారత్ కి రెండో స్వర్ణ పధకం..!!

 కామన్వెల్త్ క్రీడల లో భారత్ కి రెండో  స్వర్ణ పధకం..!!

ఆస్ట్రేలియా లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల లో భారత్ కి రెండో  స్వర్ణ పధకం . 53 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పోటీ పడ్డ సంజిత  చానూ మిగతా వారి కన్నా మిన్నగా రాణించి స్వర్ణ పథకాన్ని ఎగరవేసుకుని పోయింది. ఆమె కు భారత ప్రధాని  నరేంద్ర మోడీ అభినందనలు తెలియ చేసారు.

సంజిత చానుని ప్రశంసించిన ప్రముఖులు

Related Posts