ఎన్ని మీ పెంపుడు పిట్టల్ని నా మీదకి పంపి, పొగరుతో, అహంకారంతో, విచక్షణ కోల్పోయి, విష ప్రేమ అనే స్వీట్ కోటిన్గ్ ఇచ్చి పీక పట్టుకున్న, చంపేస్తా అని అన్న మీ బెదిరింపులకు లొంగేది లేదు.. బార్కింగ్ డాగ్స్ కి భయపడేది లేదు.. ఒక మా అసోసియేషన్ ని రెప్రెసెంట్ చేసే వ్యక్తి అహంకారంతో ఊగిపోతూ, హుందాతతనం కోల్పోయి, టాపిక్ ని పక్కదారిన పట్టించిన విషయం వరకు లౌడ్ వాయిస్ తో సూపర్ గా ట్రై చేసింది.. మహా మూర్తి గారు కి హాట్స్ ఆఫ్.. అంటున్న Sri Reddy