YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

టీమిండియా ఒక్క వికెట్ తేడాతో అద్భుత విజయం వీడియో !!

టీమిండియా ఒక్క వికెట్ తేడాతో అద్భుత విజయం వీడియో !!

స్వదేశం లో వరుస ఓటములతో సతమతమవుతున్న టీం ఇండియా ఎట్టకేలకు ఒక విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ భాగంగా, తొలి వన్డేలో ఒక వికెట్ తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.

Related Posts