YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం తెలంగాణ

నాటుసారా కల్తీకల్లు స్వాధీనం

నాటుసారా కల్తీకల్లు స్వాధీనం

నాటుసారా కల్తీకల్లు స్వాధీనం
కామారెడ్డి  ఏప్రిల్ 29
కామారెడ్డి ఎక్సైజ్ అధికారులు పలు చోట్ల దాడులు నిర్వహించారు.మాచారెడ్డి చెరువు కట్ట ప్రాంతంలో అక్రమంగా కల్లు విక్రయిస్తున్న రాజేంద్ర గౌడ్ ను అదుపులోకి తీసుకొని ధ్వంసం చేశారు, నాటుసారా విక్రయిస్తున్న జర్పుల తోప్యను అదుపులోకి తీసుకొని ఐదు లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేకోన్నారు , నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ ఫణీంద్ర రెడ్డి తెలిపారు .దోమకొండ చెందిన ఇద్దరినీ తాసిల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ ఎస్ఐ పోతిరెడ్డి చెప్పారు. అలాగే భిక్కనూరు మండల కేంద్రానికి సమీపంలో నాటుసారా కాస్తున్న ఇద్దర్ని తహసిల్దార్ గోవర్ధన్ ఎదుట బైండోవర్ చేసినట్టు  ఎక్సైజ్ పోలీసులు చెప్పారు. ఈ దాడుల్లో   ఎస్ఐ జయ, సిబ్బంది అరుణ్ కుమార్ షబ్బీర్ రమా తదితరులు ఉన్నారు.
 

Related Posts