YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా దేశీయం

రిషికపూర్‌కు కోవింద్, మోదీ, షా నివాళి

రిషికపూర్‌కు కోవింద్, మోదీ, షా నివాళి

రిషికపూర్‌కు కోవింద్, మోదీ, షా నివాళి
 ముంబై ఏప్రిల్ 30
బాలీవుడ్ సీనియర్ నటుడు రిషికపూర్(67) కన్నుమూతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రిషికపూర్ టాలెంట్‌లో పవర్‌హౌస్‌లా ఉండేవారని ట్విటర్ వేదికగా కితాబునిచ్చారు. సోషల్ మీడియాతో సహా రిషికపూర్‌తో జరిగిన సంభాషణలను మోదీ గుర్తు చేశారు. సినీ రంగంతో పాటు దేశాభివృద్ధికి సంబంధించి ఆయనకు తపన ఎక్కువగా ఉండేదన్నారు. రిషికపూర్ కుటుంబానికి మోదీ సంతాపం తెలిపారు.
 

Related Posts