YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అస్వస్థతకు గురైన వైసీపీ ఎంపీ మేకపాటి..!!

అస్వస్థతకు గురైన వైసీపీ ఎంపీ మేకపాటి..!!

ప్రత్యక హోదా నేపధ్యం లో వైసీపీ ఎంపీ లు తమ పదవులకు రాజీనామా చేసి నిరాహారదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి (75) ఈ తెల్లవారుజామున అస్వస్థతకు గురైయారు.వెంటనే  వైద్యులు పరీక్షించి   నిరాహారదీక్ష  విరమించాలని సూచించారు. అయినా అతను దీక్ష విరమించడానికి నిరాకరించారు.

Related Posts