YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

పవన్ దర్శకుడితో సాయి ధరమ్ తేజ్..

పవన్ దర్శకుడితో సాయి ధరమ్ తేజ్..

సాయి ధరమ్ తేజ్  కొత్త సినిమా ప్రారంభించాడు. "తొలిప్రేమ" దర్శకుడు ఏ.కరుణకరణ్ దర్శకత్వం లో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకం పై కే.ఎస్.రామారావు  నిర్మిస్తున్నా  చిత్రంలో నటిస్తున్నారు  .అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా లో కధానాయిక. త్వరలోనే ఈ సినిమా కి టైటిల్ నిర్ణయానిస్తాం అని దర్శక నిర్మాతలు అన్నారు.అందమైన ప్రేమకథా చిత్రమిది. తొలిప్రేమ, ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాల శైలిలోనే కలర్‌ఫుల్‌గా ఉంటుంది అని దర్శకుడు అన్నారు.

Related Posts