YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

"భరత్ అనే నేను" బహిరంగ సభ కు ప్రేమతో ఎన్.టి.ఆర్

"భరత్ అనే నేను" బహిరంగ సభ కు ప్రేమతో ఎన్.టి.ఆర్

మహేష్ బాబు,కొరటాల శివ  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండవ చిత్రం "భరత్ అనే నేను" .ఈ రోజు ఈ చిత్రం ప్రీ రిలీజ్  ఈవెంట్ హైద‌రాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో భారీ ఎత్తున  నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఈవెంట్ కి  టాలీవుడ్ టాప్ హీరోస్‌ల‌లో ఒక‌రైన ఎన్టీఆర్ వస్తున్నారని సమాచారం.  కొద్ది సేప‌టి క్రితం నిర్మాతలు  భ‌ర‌త్ బ‌హిరంగ స‌భ‌కి ప్రేమ‌తో ఎన్టీఆర్ అనే పోస్ట‌ర్ విడుదల చేసారు. దీనితో ఈ ఇద్దరి హీరోల అభిమానుల ఆనందానికి  అవధులు లేవు.
 

Related Posts