YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

నేటి నుంచి ఐపీఎల్ సంబరాలు..!!

నేటి నుంచి  ఐపీఎల్ సంబరాలు..!!

నేటి నుంచి ఐపీఎల్ సంబరాలు మొదలు అవుతున్నాయి.ఈ రోజు తొలి మ్యాచ్ ముంబై వేదిక గా చెన్నై సూపర్ కింగ్స్,ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది.ఆరంభ వేడుకలు 6:15 నిమిషాలకు ప్రారంభం కానున్నాయి. 7:30కు తొలి మ్యాచ్ కి టాస్ వేస్తారు. ఈ ఆరంభ వేడుకల్లో బాలీవుడ్ నటులు హృతిక్‌ రోషన్, వరుణ్‌ ధావన్‌, జాక్విలిన్ ఫెర్నాండెస్, తమన్నా భాటియాలతో పాటు, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, సింగర్ మీకా సింగ్ ఆడిపాడనున్నాడు.ఈ టోర్నమెంట్ కోసం క్రికెట్ అభిమానులంతా చాలా ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.
 

Related Posts