మద్యం దుకాణాలను పరిశీలించిన డి.ఎస్.పి వెంకట్రావు.
పాములపాడు మే 4
ప్రభుత్వ మద్యం దుకాణాలు ఆత్మకూరు డి.ఎస్.పి వెంకట్రావు పరిశీలించారు అనంతరం పాములపాడు ఎస్ఐ రాజ్ కుమార్ కు మద్యం దుకాణాల వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం పాములపాడు ఆరెంజ్ లో ఉందని అదేవిధంగా అన్ని రకాల షాపులు ఉదయం ఆరు నుండి సాయంత్రం ఏడు వరకు అన్ని షాపులు వ్యాపారాలు చేసుకోవచ్చని తెలియజేశారు సామాజిక దూరం వ్యక్తిగత భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు డిఎస్పి వెంట ఎస్సై రాజకుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు